ఆదిలాబాద్ జిల్లాలో బ్యాక్‌లాగ్ పోస్టులు,
ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్ - IV సర్వీసెస్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
*పోస్టులు: గ్రూప్ - IV (క్లరికల్ క్యాడర్), ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు
*జూనియర్ అసిస్టెంట్ - 9 ఖాళీలు
*అర్హత: డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
*టైపిస్ట్ - 2 పోస్టులు
*అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ ఎగ్జామ్ ద్వారా తెలుగు టైపింగ్ హయ్యర్‌గ్రేడ్ ఉత్తీర్ణత.
*నోట్: హయ్యర్ గ్రేడ్ టైప్‌రైటింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ అభ్యర్థులు లేని పక్షంలో లోయర్ గ్రేడ్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
*వయస్సు: 2017, జూలై 1 నాటికి 18 నుంచి 49 ఏండ్ల మధ్య ఉండాలి.
*ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
*దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
*చివరితేదీ: జూలై 4
*దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు లేదా ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో స్వయంగా దాఖలు చేయవచ్చు.
Website: http://adilabad.telangana.gov.in