బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)లో మోటార్ ట్రాన్స్‌పోర్టు వర్క్‌షాప్ క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
bsf-constable
*పోస్టు : కానిస్టేబుల్ టెక్నికల్ (గ్రూప్ సీ)
*మొత్తం ఖాళీల సంఖ్య - 207
*విభాగాల వారీగా... వెహికిల్ మెకానిక్ - 50, ఆటో ఎలక్ట్రీషియన్ -*17, వెల్డర్- 19, అప్‌హోల్‌స్టర్-22, టర్నర్-14, కార్పెంటర్-20, స్టోర్ కీపర్-14, పెయింటర్ - 18, వాల్కనైజ్/ఆపరేటర్ టైర్ రిపేర్ ప్లాంట్ - 7, పిట్టర్ - 11, బ్లాక్ స్మిత్/టిన్ స్మిత్ - 15 ఖాళీలు ఉన్నాయి.
*పేస్కేల్ : రూ. 21,700 - 69,100/-
*అర్హతలు : పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత లేదా సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
*వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
*దరఖాస్తు : నిర్ణీత నమూనాలో
*చివరితేదీ: జూలై 22
*వెబ్‌సైట్ : www.bsf.nic.in