CIMFR NOTIFICATION APPLY NOW

CENTRAL INSTITUTE OF MINING AND FUAL RESEARCH
●సీఎస్‌ఐఆర్ పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్‌ఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్/ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

●మొత్తం ఖాళీల సంఖ్య: 45

●టెక్నికల్ ఆఫీసర్ (గ్రేడ్ 3)- 25 ఖాళీలు
(జనరల్-13, ఓబీసీ-7, ఎస్సీ-3, ఎస్టీ-2)
●పే స్కేల్: రూ. 44,900/- 

●టెక్నికల్ అసిస్టెంట్ (గ్రేడ్ 3): 20 ఖాళీలు
(జనరల్-10, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-1)
●పే స్కేల్: రూ. 35,400/-

●అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఎస్సీ, డిప్లొమా, బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
●వయస్సు: టెక్నికల్ ఆఫీసర్‌కు 30, టెక్నికల్ అసిస్టెంట్‌కు 28 ఏండ్లకు మించరాదు. 
●దరఖాస్తు ఫీజు: రూ. 500/-
●ఎంపిక: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ 
●దరఖాస్తూ చివరి తేదీ: జూలై 27 - ఆన్‌లైన్ హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేదీ: ఆగస్టు 7
వెబ్‌సైట్: www.cimfr.nic.in