TELANGANA RESIDENTIAL SCHOOL TGT/PGT ONLINE APPLICATIONS

తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక మండలి (టీఆర్‌ఈఐఆర్‌బీ) తెలంగాణలోని ఐదు (ఎస్సీ/ఎస్టీ, బీసీ/మైనార్టీ/జనరల్) సొసైటీల్లోని వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 2932

 క్లిక్ చేయండి ONLINE APPLICATION 👈

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఖాళీల సంఖ్య- 960
ఎస్సీ సొసైటీల ఖాళీలు: 597
●ఎస్టీ సొసైటీల ఖాళీలు: 100
●మైనార్టీ సొసైటీల ఖాళీలు: 236
●జనరల్ సొసైటీల ఖాళీలు: 27
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో 50% (ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలు 45%) మార్కులతో బీఏ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో బీఈడీ లేదా నాలుగేండ్ల బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీతోపాటు టెట్‌లో అర్హత సాధించాలి.
*పే స్కేల్: రూ. 28,940-78,910/-

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ ఖాళీల సంఖ్య-1972
ఎస్సీ సొసైటీల ఖాళీలు: 155
●ఎస్టీ సొసైటీల ఖాళీలు: 49
● బిసి సోస్ సొసైటీ ఖాళీలు: 472
 ●మైనార్టీ సొసైటీ ఖాళీలు: 1280
●జనరల్ సొసైటీ ఖాళీలు: 16
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో 50%(ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలు 45%) మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో బీఈడీ లేదా నాలుగేండ్ల బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీ ఉండాలి.
*పే స్కేల్: రూ. 31,460-84,970/-

●వయస్సు: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
●అప్లికేషన్ ఫీజు: రూ. 1200/- (ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు రూ. 600/-)
●ఎంపిక: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష
●రాతపరీక్ష ప్రతి పేపర్ 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ఉంటుంది.

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 9 జూలై 2018 నుంచి
*దరఖాస్తుకు చివరితేదీ: 8 ఆగస్టు 2018 వరకు

Website https://treirb.telangana.gov.in