తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
TSPSC రెండు నోటిఫికేషన్లను గురువారం విడుదల చేసింది. దరఖాస్తులు ఆన్లైన్లో అభ్యర్థుల నుండి ఆహ్వానించబడతాయి.●జీహెచ్‌ఎంసీలో 124 బిల్ కలెక్టర్లు
●బేవరేజెస్ కార్పొరేషన్‌లో 78 ఖాళీలు
కార్పొరేషన్‌లో గ్రేడ్-2 అకౌంట్స్ ఆఫీసర్ (13)
గ్రేడ్-2 అసిస్టెంట్ ఆఫీసర్ (56)
డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్లు (9)
ఈ పోస్టులకు వేరువేరుగా దర ఖాస్తులను స్వీకరించనున్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4తో కలిపి వీటికి పరీక్ష నిర్వహించనుంది.
●విద్య అర్హత: ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.
●వయస్సు: 18-44
●జీతం: 16,400-49,870
●ఆబ్జెక్టివ్ రాతపరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది
●ఈ నెల 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలై వచ్చేనెల 10వ తేదీవరకు కొనసాగనున్నది.
వెబ్సైట్ www.tspsc.gov.in