HEALTH ASSISTANT JOB'S IN TELANGANA

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్: హైదరాబాద్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో హెల్త్  నోటిఫికేషన్ జారీ..

●మొత్తం పోస్టుల సంఖ్యా: 50
●వయస్సు: 18-44
●విద్య అర్హత: 10+2 (బయోలాజికల్ సైన్స్)
●అప్లికేషన్ ఫీజు: 200+80
●సాలరీ: 18,400 - 55,410
●ఆన్లైన్ అప్లికేషన్ల సబ్మిషన్: 03/08/2018
●ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ. 22/08/2018
●పరీక్షల ప్రణాళిక (జనరల్ నాలెడ్జ్, బయోలాజికల్ సైన్స్) ఇంటర్మీడియట్ లెవెల్ 150 మార్కులు
●అప్లై చేయడానికి క్లిక్ చేయండి ONLINE APPLICATION