కెనరాబ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీజీడీబీఎఫ్ కోర్సు ప్రకటన విడుదలైంది.
●పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I)
●పేస్కేల్: రూ. 23,700-42020/-
●ఈ పోస్టుల భర్తీ కోసం ఏడాదిపాటు నిర్వహించే పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు పూర్తి చేయాలి. అనంతరం బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఉద్యోగావకాశం కల్పిస్తారు.
●పీజీడీబీఎఫ్: ఈ కోర్సులో 9 నెలలు తరగతి బోధన ఉంటుంది. మూడునెలలు కెనరాబ్యాంక్ బ్రాంచీ/కార్యాలయాల్లో ఇంటర్న్‌షిప్ చేయాలి.
●బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లేదా గ్రేటర్ నోయిడాలోని ఎన్‌ఐటీటీఈ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్‌లో ఈ కోర్సు చేయవచ్చు.
●ఎంపిక: ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
●రాతపరీక్ష విధానం: 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు.
●పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.
●పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
●అర్హత: 2018, అక్టోబర్ 1 నాటికి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
●వయస్సు: 2018, అక్టోబర్ 1 నాటికి 20 -30 ఏండ్ల మధ్య ఉండాలి.
●కోర్సు ఫీజు: మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్‌లో రూ.4,13,000 (అన్ని కలుపుకొని). ఎన్‌ఐటీటీఈ ఎడ్యుకేషన్‌లో
రూ. 3,54,000/- (అన్ని కలుపుకొని). ఫీజును రెండు వాయిదాల్లో చెల్లించాలి.
●అర్హత ఉన్నవారికి బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది.
●ఇంటర్న్‌షిప్ కాలంలో నెలకు రూ. 10 వేలు స్టయిఫండ్ చెల్లిస్తారు.
●పీజీడీబీఎఫ్ కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి పీవోగా అవకాశం కల్పిస్తారు. ఏడాది ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 708/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 118/-
●చివరితేదీ: నవంబర్ 13
●ఆన్‌లైన్ టెస్ట్ కాల్‌లెటర్స్ డౌన్‌లోడింగ్: 2018, డిసెంబర్ 5 తర్వాత
●ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: 2018, డిసెంబర్ 23
●వెబ్‌సైట్: https://www.canarabank.com