హాల్ టికెట్ HALL TICKET DOWNLOAD 👈
రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులతో పాటు టీఎస్‌ఆర్టీసీలోని జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు, జీహెచ్‌ఎంసీలో బిల్ కలెక్టర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్‌టికెట్లను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నేటి నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మూడు కొలువులకు దరఖాస్తులు వేర్వేరు అయినప్పటికీ ఉమ్మడి(కామన్) పరీక్ష నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.Exam Date & Time
07/10/2018 (10:00 AM - 12:30 PM) (FN)
(SUNDAY)
General Knowledge Paper - I
(Paper Code: 40118 English & Telugu)
07/10/2018 (02:30 PM - 05:00 PM) (AN)
(SUNDAY)
Secretarial Abilities Paper - II
(Paper Code: 40318 English & Telugu)