మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో వివిధ సబ్సిడిరీ ఐబీ యూనిట్లలో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి
●పోస్టు పేరు: సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్)
●మొత్తం పోస్టులు: 1054
●(జనరల్-620, ఓబీసీ-187, ఎస్సీ-160, ఎస్టీ-87).
●అర్హతలు: మెట్రిక్యులేషన్ (పదోతరగతి) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. లోకల్/ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి.
●వయస్సు: 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
●పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2,000/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులుంటాయి.
●అప్లికేషన్ ఫీజు: రూ. 50/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు), ఎస్సీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంది.
●ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ -రాత పరీక్ష టైర్-1 (ఆబ్జెక్టివ్), టైర్-2 (డిస్క్రిప్టివ్) విధానంలో ఉంది. -రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారుచేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు.
●రాత పరీక్ష విధానం: -టైర్-1(ఆబ్జెక్టివ్ పేపర్) మొత్తం 100 మార్కులకుగాను 100 ప్రశ్నలు ఉంటాయి. -మొత్తం నాలుగు విభాగాల్లో జనరల్ అవేర్‌నెస్ (40 మార్కులు) మినహా, మిగతా ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలు- 20 మార్కులు -ఈ ఆబ్జెక్టివ్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం-120 నిమిషాలు. -ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కులను తగ్గిస్తారు. -టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) మొత్తం 50 మార్కులకు ఉంటుంది.
●ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. -టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.
●పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడతోసహా మొత్తం 34 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: నవంబర్ 10
●వెబ్‌సైట్: www.mha.gov.in 👈