సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో , టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రెయినీ)-170
●మెకానికల్-70
●మెటలర్జీ-55
●ఎలక్ట్రికల్-20
●ఎలక్ట్రానిక్స్-17
●ఇన్‌స్ట్రుమెంటేషన్-8)
●అర్హత: పదోతరగతి తర్వాత కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
●వయస్సు18-28 ఏండ్ల మధ్య ఉండాలి.
●ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్)-28 పోస్టులు
●అర్హత: పదోతరగతి తర్వాత సంబంధిత బ్రాంచీలో కనీసం 50 శాతం మార్కులతో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
●శారీరక ప్రమాణాలు: నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: టెక్నీషియన్ (ట్రెయినీ/బాయిలర్ ఆపరేటర్)-రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి స్కిల్‌టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపికచేస్తారు.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: డిసెంబర్ 4 -వెబ్‌సైట్: www.sail.co.in