Total No of vacancies: 439 Posts
Post Name:
Assistant Manager & Staff Assistant –
●Educational Qualification:Any Degree
●Who Can Apply:Telangana,
●Last Date:05-01-2019
●How To Apply:- All Eligible and Interested candidates may fill the online application through official website http://tscab.org before or on 5th January 2019.
Website: www.tscab.org
అసిస్టెంట్ మేనేజర్లకు కనీస అర్హత డిగ్రీ. కామర్స్ గ్రాడ్యుయేట్లు 55% లేదా ఇతర గ్రాడ్యుయేట్లు 60% మార్కులు పొందినవాళ్లే అర్హులు. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వాళ్ల వయస్సు కూడా 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. డిగ్రీ చేసినవారు అర్హులు. తెలుగు తప్పనిసరిగా రావాలి, ఇంగ్లిష్ వచ్చి ఉండాలి. -రెండు పరీక్షలకు ఒకే సిలబస్ కాబట్టి ఉమ్మడిగా సిద్ధమైతే ఉద్యోగం సొంతం అయినట్లే. -రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.