తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా 16,925 పోస్టులను భర్తీ చేయాలని భావించింది.
●అలాగే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ను మించి గ్రూప్ 1 తరహా ప్రశ్నలు ఇచ్చారు అనే వాదన జరుగుతుంది..
ఉదాహరణకు SET-B
Q.No: 4
Q.No:48
Q.No: 63
Q.No:137
Q.No:182
అదే విధంగా SI ప్రిలిమనరీ పరీక్షలో 6 ప్రశ్నలు తొలగించి మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు..