హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ జోన్లు/హెడ్ క్వార్టర్లలో ఖాళీగా ఉన్న జూనియర్ కన్సల్టెంట్/టెక్నికల్ ఆఫీసర్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 2100
●జోన్లు/హెడ్ క్వార్టర్ల వారీగా ఖాళీలు: -హైదరాబాద్-650, న్యూఢిల్లీ-550, బెంగళూరు-225, ముంబై-25, కోల్‌కతా-650
●జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ -1470 ఖాళీలు
●అర్హత: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
●పే స్కేల్: రూ.19,188 (కన్సాలిడేటెడ్ పే)
●జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్ (గ్రేడ్-1)-315 ఖాళీలు
●అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
●పే స్కేల్: రూ.17,654 (కన్సాలిడేటెడ్ పే)
●జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్ (గ్రేడ్-2)-315 ఖాళీలు
●అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రికల్, ఫిట్టర్ ట్రేడ్‌లలో ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
●పే స్కేల్: రూ. 16,042(కన్సాలిడేటెడ్ పే)
●గమనిక: సంబంధిత రంగం లేదా ఇండస్ట్రీ రంగంలో కనీసం ఆరు నెలలపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
●వయస్సు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌కు 1988 డిసెంబర్ 31 తర్వాత, మిగతా పోస్టులకు 1993 డిసెంబర్ 31 తర్వాత జన్మించి ఉండాలి.
●అప్లికేషన్ ఫీజు: రూ 200/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు)
●ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●చిరునామా: ECIL, Nalanda Complex, CLDC, TIFR Road, Hyderabad 500 062.
●చివరితేదీ: 2019 జనవరి 5
●వెబ్‌సైట్: www.ecil.co.in