తెలంగాణ రాష్ట్ర NPDCL లో ఉద్యోగాలు

JPO
విద్యుత్ సరఫరా చేసే TS NPDCL5 జిల్లాల్లో అంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్.
● దరఖాస్తులు అభ్యర్థుల నుండి అవహానిస్తుంది
అప్లై చేయడానికి క్లిక్ చేయండి http://tsnpdcl.cgg.gov.in నందు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు
● జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు 25
● వయసు: 18 yrs - 44 yrs
● జీతం: 25-1120-39405-1355- 46180-1640-54380-1945- 64105-2315-66420
● విద్య: ఫస్ట్ క్లాస్ లో B.A. / B.Com / B.Sc. భారతదేశంలో గుర్తించబడిన విశ్వవిద్యాలయం యొక్క డిగ్రీ
● అప్లికేషన్ ప్రారంభ తేదీ 28-12-2018
● అప్లికేషన్ కోసం చివరి తేదీ 17-01-2019
● హాల్ టికెట్ల డౌన్లోడ్ 04-02-2019
● పరీక్షా తేదీ 10-02-2019
●సమయం10.30 నుండి 12.30 వరకు