మొత్తం పోస్టులు: 14,033 - విభాగాలవారీగా ఖాళీలు: ●జూనియర్ ఇంజినీర్-13,034
●జూనియర్ ఇంజినీర్ (ఐటీ)-49
●డిపో మెటీరియల్ సూపరింటెండెంట్-456
●కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్-494
●అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగం/బ్రాంచీల్లో మూడేండ్ల డిప్లొమా లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, పీజీడీసీఏ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), బీసీఏ, బీటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఫిజిక్స్/కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ, బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్) లేదా డీవోఈఏసీసీ బీ లెవల్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి.
●వయస్సు: 2019 జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●పే స్కేల్ : 35,400/-(7వ వేతన సవరణ ప్రకారం)
●అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.500/-, - ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మ్యాన్/ఈబీసీ, మహిళలకు రూ. 250/-
●ఎంపిక విధానం: రెండు దశల్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఉంటుంది. - ఆబ్జెక్టివ్ విధానంలో స్టేజీ-1లో మెరిట్ సాధించిన వారికి స్జేజీ-2 రాతపరీక్షను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లేదు.
●ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: 2019 జనవరి 2 నుంచి - దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 31
వెబ్‌సైట్ : www.rrbsecunderabad.nic.in 👈