SI AND CONSTABLE Admit card's PET/PMT TEST

Candidates can download Revised Admit Card / Intimation Letter of PMT / PET from 8 am on 5th February to 12 midnight on 9th February 2019
రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల కోసం జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల తేదీలను టీఎస్ఎల్‌పీఆర్‌బీ షెడ్యూల్ విడుదల చేశారు. 40 రోజుల పాటు దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. 
●PMT / PET
●11th ఫిబ్రవరి 2019 నుండి ప్రారంభం
●ఫిబ్రవరి 5 నుండి ఇంటిమేషన్ లెటర్ Download చేసుకోవచ్చు..

👉👉CLICK HERE TO DOWNLOAD PMT/PET 👈👈

Candidates can download Revised Admit Card / Intimation Letter of PMT / PET from 8 am on 5th February to 12 midnight on 9th February 2019
*గతేడాదిలో జరిగిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల అర్హతా పరీక్షలో సుమారు 3 లక్షలకు పైగా అభ్యర్థులు నెగ్గారు. వారిలో రెండు లక్షలకు పైగా కానిస్టేబుల్‌ అభ్యర్థులుండగా.. మరో లక్ష మంది వరకు ఎస్‌ఐ అభ్యర్థులున్నారు. రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల కోసం జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల తేదీలను టీఎస్ఎల్‌పీఆర్‌బీ షెడ్యూల్ విడుదల చేశారు. 40 రోజుల పాటు దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పోలీసు ఉన్నతాధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి తుది ఆదేశాలు రావడంతో బోర్డు అధికారులు పరీక్షలు నిర్వహించడానికి తేదీలు ఖరారు చేశారు. 

*PMT / PET హైదరాబాద్ లో 3 వేదికలు ఏర్పాటు చేశారు.
*వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్   జిల్లా హెడ్ క్వార్టర్స్  వేదిక / మైదానంలో అవుతుంది..

Click here TSLPRB 👈👈