●ఎస్సై పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు నిలిపివేసింది. పోస్టుల భర్తీని నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జీ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
●2018 ఎస్సై నియామక ప్రక్రియలో భాగా ప్రిలిమినరీ పరీక్షలో ఆరు ప్రశ్నలపై సందిగ్ధత లేదని పోలీసు నియామక మండలి హైకోర్టుకు అప్పీలు చేసింది. ప్రశ్నాపత్రం తయారీలో ఎలాంటి తప్పులు లేవని కోర్టుకు తెలిపింది. ఆరు ప్రశ్నలకు సంబంధించి వివరణ ఇచ్చినా సింగిల్ జడ్జీ పరిగణలోకి తీసుకోలేదని వాదించారు. ఉత్తీర్ణత సాధించిన అర్హులైన అభ్యర్థులకు మాత్రమే మెయిన్ పరీక్ష హాల్‌టికెట్ ఇస్తామని కోర్టుకు తెలిపింది.
●దీనికి అంగీకరించిన కోర్టు నియామక ప్రక్రియ కొనసాగించవచ్చని తెలిపింది.