●భారతీయ రైల్వే వివిధ రైల్వే బోర్డుల్లో/ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌లలో ఖాళీగా ఉన్న ఎన్‌టీపీసీ, పారామెడికల్, మినిస్టీరియల్ లెవల్-1 (గ్రూప్ డీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
●మొత్తం పోస్టులు: 1,30,000
●లెవల్-1 (గతంలో గ్రూప్ డీ గా పిలిచేవారు) -1,00,000
●ఎన్‌టీపీసీ, పారా మెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు- 30,000
●వయస్సు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
●అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళ, ట్రాన్స్‌జెండర్, మైనారిటీస్, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు- రూ. 250/-
●ఎంపిక విధానం: రెండు దశల్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఉంటుంది.
●పరీక్ష విధానం: బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలు ఇస్తారు. ●స్టేజీ-1లో అర్హత సాధించిన వారికి స్జేజీ-2 పరీక్ష నిర్వహిస్తారు.
●ఇంటర్వ్యూ లేదు.
●పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు.
●అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం ఏదైనా RRB/RRC లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
●ఆన్‌లైన రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఎన్‌టీపీసీలకు ఫిబ్రవరి 28, పారామెడికల్ మార్చి 4, -మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీలకు మార్చి 8, లెవల్-1 పోస్టులకు మార్చి 12
వెబ్‌సైట్: www.rrbsecunderabad.nic.in