ఎయిర్‌మెన్ పోస్టుల రిక్రూట్‌మెంట్ ర్యాలీ

పోస్ట్ పేరు: ఎయిర్‌మ్యాన్ (గ్రూప్ వై)
●అర్హత: ఇంటర్/10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి.

●వయస్సు: 1999 జనవరి 19 నుంచి 2003 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.

●ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాతపరీక్ష, అడాఫ్టబిలిటీ టెస్ట్, డీఎఫ్‌టీ ద్వారా -ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో.. 5 నిమిషాల 40 సెకండ్లలో 1.6 కి.మీ. పరుగెత్తాలి. కనీసం 8 చిన్‌అప్‌లు, 20 పుష్ అప్‌లు, 20 సిట్ అప్‌లు చేయాలి.

●ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే మెడికల్ టెస్ట్‌కు అనుమతిస్తారు. 

●పే స్కేల్: శిక్షణ కాలంలో నెల జీతం రూ. 14,600/-, శిక్షణ కాలం పూర్తయిన తర్వాత రూ. 26,900/- అదనంగా ఉచిత వైద్య సౌకర్యం, రేషన్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు తదితర వసతులు ఉంటాయి.

●దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో ర్యాలీతేదీలు: ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు -దరఖాస్తులు 

●ర్యాలీ వేదిక: ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (ఐఓసీ), గజ్వేల్, తెలంగాణ

● పూర్తి వివరాలు కోసం వెబ్‌సైట్ చూడండి: www.airmenselection.cdac.in 👈👈