CWC 571 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది

మొత్తం ఖాళీలు : 571 -విభాగాలవారీగా ఖాళీలు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (జనరల్-30, టెక్నికల్-1), అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్-18, ఎలక్ట్రికల్-10), అకౌంటెంట్-28, సూపరింటెండెంట్ (జనరల్)-88, జూనియర్ సూపరింటెండెంట్-155, హిందీ ట్రాన్స్‌లేటర్-3, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-238 

అర్హతలు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (జనరల్) పోస్టులకు..బ్యాచిలర్ డిగ్రీ+ఎంబీఏ (హెచ్‌ఆర్, పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్ లేదా మార్కెటింగ్/సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్). మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్నికల్) పోస్టులకు.. మాస్టర్ డిగ్రీ (అగ్రికల్చర్) లేదా పీజీ(బయోకెమిస్ట్రీ/జువాలజీ). అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు.. బీఈ/బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్). అకౌంటెంట్ పోస్టులకు.. బీకాం/బీఏ (కామర్స్) లేదా సీఏ, కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్‌లో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి. సూపరింటెండెంట్ పోస్టులకు.. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు.. మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్), డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివి ఉండాలి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు.. అగ్రికల్చర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ (జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత. 

పేస్కేల్: మేనేజ్‌మెంట్ ట్రెయినీలకు రూ. 50,000-1,60,000, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ. 10,500-28,690, హిందీ ట్రాన్స్‌లేటర్/జూనియర్ సూపరింటెండెంట్‌లకు రూ.11,200-30,600, మిగతా పోస్టులకు రూ. 40,000-1,40,000/- 

వయస్సు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ/హిందీ ట్రాన్స్‌లేటర్/టెక్నికల్ అసిస్టెంట్‌లకు 28 ఏండ్లు, మిగతా పోస్టులకు 30 ఏండ్లకు మించరాదు. 

అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు రూ. 300 -ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 16 -ఆన్‌లైన్ రాతపరీక్ష : ఏప్రిల్/మే -వెబ్‌సైట్: www.cewacor.nic.in 👈👈