హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
●మొత్తం ఖాళీల సంఖ్య: 115
విభాగాలవారీగా ఖాళీలు:
●ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-57,
●కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్-16
●ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-22
●మెకానికల్-15
●సివిల్-5
●అర్హత:సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టు/బ్రాంచీల్లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ●వయస్సు: 2019 ఫిబ్రవరి 10 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
●స్టయిఫండ్: రూ.10,000 నెలకు చెల్లిస్తారు.
●ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
●దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -ఇంటర్వ్యూ తేదీ: మార్చి 1, 2 ●వెబ్‌సైట్: www.ecil.co.in