SAIL NOTIFICATION

కోల్‌కతాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ కాలరీస్ డివిజన్లలో ఖాళీగా ఉన్న మైనింగ్ సిర్దార్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
●మొత్తం పోస్టుల సంఖ్య: 72
●ఓవర్‌మ్యాన్-19(జనరల్-11, ఓబీసీ-2, ఎస్సీ-2, ఎస్టీ-4)
●మైనింగ్ సిర్దార్- 52 (జనరల్-27, ఓబీసీ-7, ఎస్సీ-7, ఎస్టీ-11)
●సర్వేయర్-1 
●అర్హత: పదోతరగతిపాటు సంబంధిత విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా ఉత్తీర్ణత. ఏడాది అనుభవం ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
●వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. 
●పే స్కేల్: సర్వేయర్‌కు రూ. 15,830-22,150/- మిగతా పోస్టులకురూ. 16,800- 24,110/-
●ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ 
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 14
●దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 10
●వెబ్‌సైట్: www.sail.co.in