LIC AAO 590 Post's

Life insurance of india
ఖాళీల మొత్తం సంఖ్య: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 590 పోస్టులు.

1. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (GENARAL) - 350
2.అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (IT) - 150
3.అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (CA) - 50
4. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (యాక్చూరిరియల్) - 30
5. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (రాజ్బాషా) - 10

●అర్హతలు: జనరలిస్ట్ విభాగానికి- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఐటీ విభాగానికి-బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్), చార్టెడ్ అకౌంటెంట్ విభాగానికి- బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ ఫైనల్, అక్చ్యూరియల్ విభాగానికి- బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అక్చ్యూరిన్ ఆఫ్ ఇండియా నిర్వహించే సిటి1, సిటి5 ప్లస్ పేపర్లలో ఉత్తీర్ణత. రాజభాష విభాగానికి- ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ (హిందీ/ ఇంగ్లిష్) లేదా హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ (సంస్కృతం) ఉత్తీర్ణత.

●పే స్కేల్: రూ. 32,795/- నుండి 62,315/-
●చివరి తేదీ: 22-03-2019
●ఎలా దరఖాస్తు చేయాలి: అన్ని అర్హత ఉన్న మరియు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ను పూరించవచ్చు http://www.licindia.in 2019
●చివరి తేది:  22march
Click here http: //www.licindia.in