ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఖాళీగా ఉన్న ప్రొడక్టు మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
●ప్రొడక్టు మేనేజర్-6 ఖాళీలు
●అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎంబీఏ/పీజీ డిప్లొమా (మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
●వయస్సు: 2019 ఫిబ్రవరి 1 నాటికి 28-35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
●పే స్కేల్: వార్షిక వేతనం రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటుంది.
●అప్లికేషన్ ఫీజు: రూ. 600/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-)
●ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●చివరితేదీ: మార్చి 18
●వెబ్‌సైట్: www.bankofbaroda.co.in