ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)లో యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
●మొత్తం ఖాళీలు: 2258
(స్టెనోగ్రాఫర్-486, అప్పర్ డివిజన్ క్లర్క్-1772)
●వీటిలో రాష్ట్రంలోని ఖాళీల సంఖ్య:
●యూడీసీ - 112 ఖాళీలు
(జనరల్-45, ఎస్సీ-14, ఎస్టీ-4, ఓబీసీ-38, ఈడబ్ల్యూఎస్-11. పీహెచ్‌సీ-4, ఎక్స్‌సర్వీస్‌మెన్-11)
●స్టెనోగ్రాఫర్-21 ఖాళీలు (జనరల్-10, ఎస్సీ-3, ఎస్టీ-1, ఓబీసీ-5, ఈడబ్ల్యూఎస్-2. ఎక్స్‌సర్వీస్‌మెన్-2).
●పేస్కేల్: రూ.5,200-20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-(లెవల్-4) అర్హతలు: స్టెనోగ్రాఫర్- ఇంటర్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. స్టెనోగ్రఫీ ఇంగ్లిష్/హిందీలో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
●యూడీసీ - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆఫీస్ సూట్స్, డాటాబేస్, కంప్యూటర్ ఉపయోగించడం వచ్చి ఉండాలి.
●వయస్సు: 2019, ఏప్రిల్ 15 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●చివరితేదీ: ఏప్రిల్ 15
●ఫీజు: ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ/మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు రూ.250/-ఇతరులకు రూ.500/-
●వెబ్‌సైట్: https://www.esic.nic.in