RRB SECUNDERABAD RESULTS

దేశంలోనే అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ రైల్వే.
●కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) లో అభ్యర్థుల మార్కుల ఆధారంగా 17-09-2018 నుండి 17-12-2018 వరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 7 వ సెంట్రల్ యొక్క లెవల్ -I పోస్టుల కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీసు- CEN 02/2018.

Click here : COMPUTER BASED TEST RESULTS 👈

●అభ్యర్థుల ఇక్కడ జాబితా చేయబడిన రోల్ నంబర్లను పొందు పరచడం జరిగింది. PET కోసం పొందు పరచబడిన జాబితా చూడగలరు.
●అభ్యర్థులు వారి సాధారణ మార్కులు తెలుసుకోవడానికి లింక్ ద్వారా లాగిన్  PET కోసం షార్ట్ లిస్టింగ్ జాబితా చూడవచ్చు
●అభ్యర్థులు  వారి రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన   తేదీని ఎంటర్ చేయాలి.
Click here : COMPUTER BASED TEST RESULTS 👈
●2019 మార్చి 15 వరకు వెబ్సైట్ లో ఉంచబడుతాయి..