TSRJC NOTIFICATION 2019-20
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడపబడుచున్న 35 గురుకుల జూనియర్ కాలేజీలలో(టీఎస్‌ఆర్జేసీ) 2019-20 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ ఎన్. తారాసింగ్ తెలిపారు.
tsrjc 2019 application form
CLICK HERE TO APPLY ONLINE APPLICATION 👈
●ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
●ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులను(ఇంగ్లీష్ మీడియం) అభ్యసించాలని ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
●ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం.
◆ఏప్రిల్ 11వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఇతర వివరాల కోసం www.tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌ను. మరిన్ని వివరాలకు క్రింది నెంబర్ కి కాల్ చేయవచ్చు 040-24734899, 8008904486, 9866559693