BHEL NOTIFICATION 2019

ఖాళీగా ఉన్న ఇంజినీర్/ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
●మొత్తం ఖాళీలు: 145 (జనరల్-62, ఈడబ్ల్యూఎస్-14, ఓబీసీ-36, ఎస్సీ-22, ఎస్టీ-11)
●పోస్టు పేరు: ఇంజినీర్/ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
●విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-40, ఎలక్ట్రికల్-30, సివిల్-20, కెమికల్-10, హెచ్‌ఆర్-20, ఫైనాన్స్-25
●అర్హత: ఇంజినీర్ ట్రెయినీ పోస్టులకు మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ/డ్యూయల్ డిగ్రీ. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ+పీజీ లేదా హ్యూమన్ రిసోర్స్/పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/సోషల్ వర్క్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా కోర్సు, డిగ్రీ + సీఏ/సీఎంఏ లేదా ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.
●వయస్సు: 2019 ఏప్రిల్ 1 నాటికి ఇంజినీర్ ట్రెయినీ (డిగ్రీ అభ్యర్థులకు) 27 ఏండ్లకు మించరాదు. మిగతా పోస్టులకు 29 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●పే స్కేల్ : రూ. 60,000-1,80,000/-
●ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ. 500+ ప్రాసెసింగ్ ఫీజు రూ. 300+ జీఎస్‌టీ చెల్లించాలి. - ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ప్రాసెసింగ్ ఫీజు రూ. 300+ జీఎస్‌టీ - ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
●ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●దరఖాస్తులకు చివరితేదీ: మే 6
●కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్: మే 25, 26
●వెబ్‌సైట్: https://careers.bhel.in