NUCLEAR POWER CORPORATION OF INDIA
●మొత్తం ఖాళీలు: 200 (జనరల్-63, ఈడబ్ల్యూఎస్-15, ఓబీసీ-66, ఎస్సీ-38, ఎస్టీ-18) ●పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ,ఖాళీలు: మెకానికల్-83, కెమికల్-13, ఎలక్ట్రికల్-45, ఎలక్ట్రానిక్స్-14, ఇన్‌స్ట్రుమెంటేషన్-5, సివిల్-40
●అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్) లేదా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ 2017 లేదా గేట్ 2018 లేదా గేట్-2019లలో ఉత్తీర్ణత సాధించాలి
●వయస్సు: 2019 ఏప్రిల్ 23 నాటికి 26 ఏండ్లకు మించరాదు. ●పే స్కేల్: శిక్షణ సమయంలో నెలకు రూ. 35,000/- (స్టయిఫండ్), వన్‌టైమ్ బుక్ అలవెన్స్ కింద రూ.10,000/- అదనంగా ఉచిత అకామిడేషన్ కల్తిస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత నెలకు రూ. 56,100/- చెల్లిస్తారు. ●అప్లికేషన్ ఫీజు: రూ.500/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
●ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
●ఎంపిక: గేట్‌లో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు 1:12 చొప్పున ఎంపిక
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: ఏప్రిల్ 23
●వెబ్‌సైట్: www.npcilcareers.co.in