SBI PO NOTIFICATION 2019

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రొబేషనరీ ఆఫీసర్ చేరడానికి అర్హత  ఉన్నా అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయాలి. నియామక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించబడుతుంది అంటే ప్రాథమిక పరీక్ష, ప్రధాన పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ & ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మెయిన్ ఎగ్జామినేషన్ కోసం. మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను తరువాత గ్రూప్ డిస్కషన్ & ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు..

Click here to Apply APPLICATION FORM 👈

● అభ్యర్ధుల దరఖాస్తు 02.04.2019 నుండి 22.04.2019 వరకు
● విద్య అర్హత: ఏదైనా డిగ్రీ
● వయస్సు 21 నుండి 30 సం"  BC 3, SC/ST 5, PWD 10
● ఆన్ లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్  కాల్ లెటర్స్ డౌన్లోడ్
2019 మే నెలలో
● ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్  తేదీలు 8th, 9th, 15th & 16th జూన్ 2019 వరకు
● ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క ఫలితాలు 1
జూలై 2019
● ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష కోసం కాల్ లెటర్  డౌన్లోడ్ 
జూలై నెలలో 2019
● ఆన్ లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ 20.07.2019
● ప్రధాన పరీక్ష యొక్క ఫలితలు ఆగష్టు 2019
● గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్  డౌన్లోడ్ ఆగస్టు 2019
● గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ సెప్టెంబర్ 2019 నిర్వహిస్తుంది.
● ఫైనల్ ఫలితాల ప్రకటన అక్టోబరు 2019