Telangana Inter result 2019

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్య మండలి, హైదరాబాద్
http://results.cgg.gov.in
(Telangana State) తెలంగాణ రాష్ట్ర ప్రథమ మరియు ద్వితీయ వార్షిక ఫలితాలు విడుదల కానున్నాయి.. పరీక్ష ఫలితాలను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు బోర్డు కార్యదర్శి ఏ అశోక్ తెలిపారు. నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

        Click here RESULT'S 👈

         All the best friends 👍