10th result 2019 telangana

ఈ నెల 13వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల కోోసం క్లిక్ చెెయండి SSC RESULT'S 👈👈
ఉదయం 11:30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 4,75,757 మంది విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు విడుదల చేయగా వారిలో 4,73,321 మంది హాజరయ్యారు.
●Click here 10th RESULT'S 👈


●Click here to download Android App 👈
విద్యార్థుల కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్ద ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ఈ యాప్‌ద్వారా క్షణాల్లో పరీక్ష ఫలితాలను చూసుకోవచ్చు. ఈ మేరకు విద్యార్థుల సౌకర్యం కోసం విద్యాశాఖ TSSSCBOARD యాప్ ను అభివృద్ధి చేసింది. విద్యార్థులు, టీచర్లు ఆండ్రాయిడ్ ఫోన్లలోని ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం రూల్‌నంబర్, పుట్టిన తేదీ టైప్‌చేసి లాగిన్ కావచ్చునని విద్యాశాఖ పేర్కొన్నది. విజయవంతంగా లాగిన్ అయినవారి వివరాలు ఆటోమెటిక్‌గా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Click here to download Android application 👈