నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLC) టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
●టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్👷
●మొత్తం ఖాళీలు- 170
●విభాగాల వారీగా.. కెమికల్ -12, సివిల్ -4, కంప్యూటర్-15, ఈఈఈ-48, ఈసీఈ-7, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్-4, మెకానికల్ ఇంజినీరింగ్- 73, మైనింగ్-7 ఉన్నాయి.
●మొత్తం ఖాళీలు- 170
●విభాగాల వారీగా.. కెమికల్ -12, సివిల్ -4, కంప్యూటర్-15, ఈఈఈ-48, ఈసీఈ-7, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్-4, మెకానికల్ ఇంజినీరింగ్- 73, మైనింగ్-7 ఉన్నాయి.
●స్టయిఫండ్: నెలకు రూ. 12,185/- -కాలవ్యవధి: ఏడాది ●అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్ ఉత్తర్ణత.
●ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక చేస్తారు.
●నోట్: ఈ పోస్టులకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, లక్షదీవులకు చెందిన అభ్యర్థులు అర్హులు. అదేవిధంగా వీరు 2017/2018 లేదా 2019లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -మొదట ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో జూన్ 2 లోపు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఎన్‌ఎల్‌సీలో జూన్ 4లోగా దరఖాస్తు దాఖలు చేయాలి.
●షార్ట్‌లిస్ట్ చేసిన ఫలితాల వెల్లడి: జూన్ 10 -సర్టిఫికెట్ వెరిఫికేషన్: జూన్ 17
●వెబ్‌సైట్: https://www.nlcindia.com 👈