●ఫార్మారంగంలో ఉత్పత్తి, పరిశోధన విభాగాలకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జాబ్ మేళా నిర్వహించేందుకు నిఖిల్ ఫౌండేషన్ చొరవ తీసుకుంటుందని సంస్థ చైర్మన్ డాక్టర్ చిక్కాల వేణుగోపాల్‌రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
●ఫార్మసీ, ఎంఎస్‌సీ, బీఎస్‌సీలు పూర్తి చేసి ఫార్మా రంగంలో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం ఈ నెల 10, 11వ తేదీల్లో జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు.
●మరిన్ని వివరాలకు 7396342168 తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.
●ఈ మేళాను నగరంలోని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ప్రధాన రహదారిలోని భాను ఎన్‌క్లేవ్‌లోని 2వ అంతస్థులోని సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు.
●అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
●ఎంపికైన అభ్యర్థ్ధులకు అక్కడికక్కడే నియామకపు పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు.