●TSLPRB 18,000 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేసారు మొదటగా SI పరీక్ష ఫలితాలు వెలువాడుతాయి తదనంతరం కానిస్టేబుల్ ఫలితాలు వెలువడనున్నాయి..
●ఫైనల్ రాత పరీక్షలో అర్హత
OC 80
BC 70
SC&ST 60
●అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువ పత్రాలు జిల్లా కేంద్రంలో పరిశీలిస్తారు..
●కొంత మంది అభ్యర్థులు SI & CONSTABLE అప్లై చేశారు. కొందరు రెండింటిలో అర్హత సాదించవచ్చు కావున అభ్యర్ధులను దృష్టిలో పెట్టుకొని వారు నష్టపోకుండా మొదటిగా SI ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు.. గత పోలీస్ రిక్రూట్మెంట్ లో కానిస్టేబుల్ అర్హత సాధించిన అభ్యర్థులు ట్రైనింగ్ లో ఉండగా SI ఫలితాలు వచ్చాయి. ట్రైనింగ్ లో ఉన్న 700 మంది SI పోస్టుకు సెలెక్ట్ అయ్యారు అలా 700 కానిస్టేబుల్ పోస్టులు మిగిలి పోయాయి. అందుకే తగు జాగ్రతలు తీసుకొని 18,000 భర్తీ చేయాలని TSLPRB నిర్ణయించారు..
Website: https://www.tslprb.in 👈
కాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మా యొక్క శుభాకాంక్షలు 💐🙏