TSPSC group 3 notification 2019

జూన్ మొదటి వారం లో  తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ అవుతుంది. TSPSC
www.tspsc.gov.in
●మొత్తం పోస్టుల సంఖ్యా: 1600
●విద్య అర్హత:డిగ్రీ
●వయస్సు: 18 నుండి 44 సంవత్సరాలు

●Group 3 పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి 
●ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీసెస్ లో సీనియర్ అకౌంటెంట్
●పే అండ్ అకౌంట్స్ సబ్ సర్వీసెస్ లో ఆడిటర్లు
●ట్రెజరరీ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీసెస్ లో సీనియర్ అకౌంటెంట్
●లోకల్ ఫండ్ అండ్ ఆడిట్ సీనియర్ ఆడిటర్
● సెక్రెటేరియట్ సబ్ సర్వీసెస్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
●లేజిస్ట్రేస్టర్ సబ్ సర్వీసెస్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
●సెక్రటేరియట్ సబ్ సర్వీస్ లోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్.
సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ లోని లా డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
●Pay and accounts  Sub services లో అసిస్టెంట్ ఆడిటర్
●సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ టైప్ఇస్ట్ కామ్ అసిస్టెంట్
●లేజిస్ట్రేస్టర్ సబ్ సర్వీసెస్ లో టైపుస్ట్ కమ్ అసిస్టెంట్
●సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ లోని లా డిపార్ట్మెంట్లలో టైపిస్టు కం అసిస్టెంట్స్స్.
●సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ లోని లా డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
●Pay and accounts Sub services లో అసిస్టెంట్ ఆడిటర్
●సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ టైప్ఇస్ట్ కామ్ అసిస్టెంట్
●లేజిస్ట్రేస్టర్ సబ్ సర్వీసెస్ లో టైపుస్ట్ కమ్ అసిస్టెంట్
●సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ లోని లా డిపార్ట్మెంట్లలో టైపిస్టు కం అసిస్టెంట్స్స్
●మినిస్ట్రీరియల్ సర్వీసీడ్ లోని హెడ్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కం టైపిస్టు
● ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీస్  అకౌంటెంట్స్
●గ్రూప్ 3 లో మొత్తం 3 పేపర్లు ఉంటాయి.
●పేపర్ -I జనరల్ స్టడీస్ - జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులు
●పేపర్ -II  చరిత్ర, రాజ్యాంగం, సమాజం 150 మార్కులు
పేపర్ - III ఆర్థిక వ్యవస్థ, అభివృధ్ధి 150 మార్కులు
గమనిక: ఇంటర్వ్యూ లేదు డైరెక్ట్ రిక్రూట్మెంట్
www.tspsc.gov.in 👈