గుంటూరులోని టొబాకో బోర్డులో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
●మొత్తం ఖాళీలు: 41
(ఫీల్డ్ ఆఫీసర్/టెక్నికల్ అసిస్టెంట్-25, అకౌంటెంట్/సూపరింటెండెంట్-16)
●అర్హత:ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ(అగ్రికల్చర్), అకౌంటెంట్ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ట్యాలీ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి.
●పే స్కేల్: రూ.9,300-34,800 +గ్రేడ్ పే రూ.4200/- - ●అప్లికేషన్ ఫీజు : రూ. 500 + జీఎస్‌టీ
●ఎంపిక: రాతపరీక్ష ద్వారా - ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు రాతపరీక్షలో భాగంగా నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్-60, జనరల్ నాలెడ్జ్-20, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
●అకౌంటెంట్ పోస్టులకు రాతపరీక్షలో భాగంగా రీజనింగ్ ఎబిలిటీ-25, జనరల్ అవేర్‌నెస్/నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్స్‌పుల్స్-50, ఇంగ్లిష్ లాంగ్వేజ్-25, న్యూమరికల్ ఎబిలిటీ-25, ఆఫీస్ వర్క్ ఆప్టిట్యూడ్-25 విభాగాల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●చివరితేదీ: జూలై 15
●వెబ్‌సైట్: www.indiantobacco.com 👈