CEIL RECRUITMENT 2019 ENGINEERS 167 POST'S

సర్టిఫికేషన్ ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (CEIL)
ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
 మొత్తం ఖాళీల సంఖ్య 167
●ఇన్‌స్పెక్షన్ ఇంజినీర్ (గ్రేడ్1)-46 ఖాళీలు (సివిల్-12, మెకానికల్-22, ఎలక్ట్రికల్-12)
●ఇన్‌స్పెక్షన్ ఇంజినీర్ (గ్రేడ్2)-85 ఖాళీలు (సివిల్-26, మెకానికల్-41, ఎలక్ట్రికల్-18)
●ఇన్‌స్పెక్షన్ ఇంజినీర్ (గ్రేడ్3)-33 ఖాళీలు (సివిల్-11, మెకానికల్-21, ఎలక్ట్రికల్-1)
●సేఫ్టీ ఆఫీసర్/ఇంజినీర్ (గ్రేడ్2)-2 ఖాళీలు
●సేఫ్టీ ఆఫీసర్/ఇంజినీర్ (గ్రేడ్3)-1 ఖాళీ
●అర్హతలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వయస్సు, పేస్కేల్స్ వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
●ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
●దరఖాస్తు: నిర్ణీత నమూనాలో 
●ఇంటర్వ్యూ తేదీ: జూలై 5-18 వరకు 
●వెబ్‌సైట్: http://ceil.co.in 👈