Coal india recruitment of staff nurse 2019

నాగ్‌పూర్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 99 
●పోస్టు పేరు: స్టాఫ్ నర్స్ ట్రెయినీ 
●అర్హత: ఇంటర్/10+2తోపాటు ఏ గ్రేడ్ నర్సింగ్ డిప్లొమా/●సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత. 
●పే స్కేల్: రూ. 31,852/- 
●వయసు : 2019 జూన్ 27 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది - ●ఎంపిక: రాతపరీక్ష ద్వారా 
●దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
●దరఖాస్తులకు చివరితేది: జూలై 17 
●వెబ్‌సైట్: www.westerncoal.gov.in 👈