DRDO RECRUITMENT 2019 FOR ITI
●పోస్టు పేరు: టెక్నీషియన్-ఏ
●మొత్తం ఖాళీల సంఖ్య: 351
(జనరల్-173, ఈడబ్ల్యూఎస్-34, ఓబీసీ-84, ఎస్సీ-38, ఎస్టీ-22) -ట్రేడుల వారీగా ఖాళీలు: ఆటోమొబైల్-3, బుక్ బైండర్-11, కార్పెంటర్-4, కోపా-55, డ్రాప్ట్స్‌మెన్(మెకానికల్)-20, డీటీపీ ఆపరేటర్-2, ఎలక్ట్రీషియన్-49, ఎలక్ట్రానిక్స్-37, ఫిట్టర్-59, మెషినిస్ట్-44, మెకానిక్ (డీజిల్)-7, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ-4, మోటార్ మెకానిక్-2, పెయింటర్-2, ఫొటోగ్రాఫర్-7, షీట్ మెటల్ వర్కర్-7, టర్నర్-24, వెల్డర్-14
●అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
●వయస్సు: 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
●అప్లికేషన్ ఫీజు: రూ. 100/- -ఎంపిక: టైర్-I (సీబీటీ), టైర్-II (ట్రేడ్ టెస్ట్) -కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) 150 మార్కుల (ఆబ్జెక్టివ్)కు ఉంటుంది. ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ/ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్& రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ సైన్స్ అంశాల నుంచి 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. మిగిలిన 100 మార్కులు సంబంధిత ట్రేడ్ సబ్జెక్టుకు కేటాయించారు. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి.
●గమనిక: రాతపరీక్షలో కనీస అర్హత మార్కులను సాధించినవారికి టైర్-II (ట్రేడ్/స్కిల్ టెస్ట్) నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
●పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైతోపాటు దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 3 నుంచి
●దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 26
●వెబ్‌సైట్: www.drdo.gov.in 👈