న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గపనైజేషన్ (EPFO)
పోస్టు పేరు: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్
●మొత్తం ఖాళీలు: 2189
(జనరల్-727, ఈడబ్ల్యూఎస్-317, ఓబీసీ-631, ఎస్సీ-293, ఎస్టీ-221)
తెలుగు రాష్ర్టాలకు మొత్తం 211 పోస్టులు కేటాయించారు.
●తెలంగాణ-151 ఖాళీలు (జనరల్-54, ఈడబ్ల్యూఎస్-16, ఓబీసీ-53, ఎస్సీ-28)
●ఏపీ-60 ఖాళీలు (జనరల్-31, ఈడబ్ల్యూఎస్-5, ఓబీసీ-24) ఉన్నాయి.
●అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. కంప్యూటర్ ట్రెయినింగ్ సర్టిఫికెట్‌తోపాటు డేటా ఎంట్రీ వర్క్‌లో గంటకు 5000 కీ డిప్రెషన్స్ వేగం ఉండాలి.
●వయస్సు: 2019 జూలై 21 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●ఎగ్జామినేషన్ ఫీజు: రూ.500/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ. 250/-
● పే స్కేల్: రూ. 25,500/- (పే మాట్రిక్స్ లెవల్ 7 ప్రకారం) ●ఎంపిక: ప్రిలిమినరీ (ఫేజ్-I) & మెయిన్ (ఫేజ్-II) రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
●దరఖాస్తులకు చివరితేదీ: జూలై 21
●ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: ఆగస్టు 31, సెప్టెంబర్ 1
●మెయిన్ ఎగ్జామ్/స్కిల్ టెస్ట్: ఫేజ్1 పరీక్ష తర్వాత
●వెబ్‌సైట్: www.epfindia.gov.in 👈