ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న కమిషన్డ్ ఆఫీసర్స్ (ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ) -02/2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
●ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని ఉన్నత స్థాయి (టెక్నికల్/నాన్‌టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్‌ను ఏటా రెండుసార్లు (మే/జూన్ లేదా డిసెంబర్)లో నిర్వహిస్తుంది.
●ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ/ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ/ మెటీరియాలజీ ఎంట్రీ
●మొత్తం ఖాళీలు: 242 - బ్రాంచీలు: ఫ్లయింగ్ , గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్), మెటీరియాలజీ.
●అర్హతలు: సంబంధిత బ్రాంచీలో/సబ్జెక్టుల్లో ఏదైనా డిగ్రీ (ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో), బీఈ/బీటెక్, బీకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీకి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉండాలి.
●వయస్సు: ఫ్లయింగ్ బ్రాంచీ పోస్టులకు జూలై 1, 2020 నాటికి 20 -24 ఏండ్ల మధ్య, మిగిలిన పోస్టులకు 20 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
●ఎత్తు: 157.5 సెం.మీ., మహిళా అభ్యర్థులయితే 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. అదేవిధంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
●పేస్కేల్: ట్రెయినింగ్ సమయంలో నెలకు రూ. 56,100/- స్టయిఫండ్ చెల్లిస్తారు. ఆ తర్వాత పే స్కేల్ రూ. 56,100-1,10,700 (లెవల్ 10 ప్రకారం)+ ఎంఎస్‌పీ 15,500/- - ●దరఖాస్తు ఫీజు: ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ పోస్టులకు రూ. 250/-, మిగిలిన పోస్టులకు ఫీజు లేదు
●ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ టెస్ట్. ●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
●వెబ్‌సైట్: www.careerindianairforce.cdac.in