Upcoming Telangana govt notification 2019 TSLPRB TELANGANA POLICE DEPARTMENT
2018 మే నెలలో 18 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన విడుదల చేసింది. దానికి సంబంధించిన కానిస్టేబుల్ SI ఉద్యోగాలకు తుది పరీక్ష పూర్తి అయింది అర్హులైన అభ్యర్థులకు ధ్రువ పత్రాల పరిశీలిన కూడా ముగిసింది కటఫ్ మార్కులు ప్రకటించడo ఒక్కటే మిగిలి ఉంది. వారం రోజుల్లో అది కూడా పూర్తి అవుతుంది. జులై నుండి వారికి శిక్షణ అందిస్తారు..మరో 15 వేల పోలీసు ఉద్యోగాలు మంజూరు చేస్తాం అని ప్రభుత్వం గతం లొనే ప్రకటి ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అధికారికంగా పోలీసు నియామక మండలి నుండి రవాల్సివుంది.. ఈ నియామకాలు కొత్త జిల్లాల ప్రాతిపదికన జరగనున్నాయి ఈ మేరకు ఖాళీల జాబితా సిద్ధం చేస్తున్నారు.. tslprb
Telangana State Official Police department website www.tslprb.in 👈