Indian navy mr recruitment 2020 apply online easy steps

Indian Navy Sailor Posts under Indian Defense Department invites applications from Female Male candidates to join Metric Recruit (MR) -April 20 batch.
Indian navy recruitment 2019
సైలర్ (మెట్రిక్‌ రిక్రూట్స్‌)-ఏప్రిల్‌ 2020 బ్యాచ్‌
●పోస్టులు: చెఫ్‌, స్టీవార్డ్‌, హైజినిస్ట్‌
●మొత్తం ఖాళీలు: 400
●అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. 
●వయస్సు: 2000 ఏప్రిల్‌ 1-2003 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.
●శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. ●పీఎఫ్‌టీలో భాగంగా 1.6 కిలో మీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. 20 ఉతక్‌ బైటక్‌లు, 10 పుష్‌అప్‌లు చేయాలి.
●శిక్షణ: 2020 ఏప్రిల్‌లో15 వారాల పాటు ప్రాథమిక శిక్షణను ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ఇస్తారు.
●పే & అలవెన్సులు: ట్రెయినింగ్‌లో నెలకు రూ. 14,600/- స్టయిఫండ్‌ ఇస్తారు. శిక్షణ తర్వాత రూ. 21,700-69,100 + రూ. 5,200 (ఎంఎస్‌పీ)+ డీఏ చెలిస్తారు.
●పదోన్నతులు: సెయిలర్‌ నుంచి మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ - 1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది.
●ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ (సీబీఈ), ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా
●రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో 50 మార్కులకు ఉంటుంది. దీనిలో సైన్స్‌, మ్యాథ్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌పై ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు.
●ప్రశ్నపత్రం పదోతరగతి స్థాయిలో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 30 నిమిషాలు 
●నెగెటివ్‌ మార్కింగ్‌:ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 26 నుంచి ప్రారంభం ●చివరితేదీ: ఆగస్టు 1
●వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in 👈
More jobs visit www.tspscinfo.com