ఒడిశాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న రూర్కెలా స్టీల్ ప్లాంట్ (RSP) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ మేనేజ్‌మెంట్, జూనియర్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 205
విభాగాల వారీగా ఖాళీలు:
ఎగ్జిక్యూటివ్ పోస్టులు-26.
డిప్యూటీ మేనేజర్ (బాయిలర్ అండ్ టర్బైన్ ఆపరేషన్)-11, మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఫైర్)-6, జూనియర్ మేనేజర్ (సేఫ్టీ)-6, జూనియర్ మేనేజర్ (క్వాలిటీ టెస్టింగ్ అల్ట్రాసోనిక్)-3 ఖాళీలు ఉన్నాయి.
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-106
ఫైర్ ఆపరేటర్ ట్రెయినీ-25, ఫైర్‌మ్యాన్ కమ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ట్రెయినీ-81 ఖాళీలు ఉన్నాయి. -బాయిలర్ ఆపరేటర్-7 ఖాళీలు -ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ-47 ఖాళీలు (మెకానికల్-13, మెటలర్జీ-14, ఎలక్ట్రికల్-10, ఎలక్ట్రానిక్స్-5, ఇన్‌స్ట్రుమెంటేషన్-5 -అటెండెంట్ కమ్ టెక్నీషియన్-19 ఖాళీలు ఉన్నాయి.
●పోస్టులవారీగా అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి నేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు ఫైర్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్, జూనియర్ మేనేజర్‌కు మెకానికల్/మెటలర్జీ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌తోపాటు ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లొమా/పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత. ఫైర్ ఆపరేటర్‌కు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు నేషనల్ ఫైర్ సర్వీసెస్ కాలేజ్ (నాగ్‌పూర్)చే సబ్ ఆఫీసర్ కోర్సు చేసి ఉండాలి. మిగతా పోస్టులకు మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
●వయస్సు: 2019 జూలై 31 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●పేస్కేల్: మేనేజర్ పోస్టులకు రూ. 32,900-58,000/-, మేనేజ్‌మెంట్ ట్రెయినీలకు రూ. 20,600-46,500/- ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ రూ. 16,800-24,110/- ●అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, (ఆపరేటర్ కమ్ ●టెక్నీషియన్‌కు రూ. 250/-, అటెండెంట్ కమ్ ●టెక్నీషియన్‌కు రూ. 150/-)
●ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ
●చివరితేదీ: జూలై 31
●వెబ్‌సైట్: www.sailcareers.com 👈
More Govt notification's visit www.tspscinfo.com