ట్రాపికల్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (TFRI)
టెక్నికల్ అసిస్టెంట్ (కేటగిరీ-II)- 4●అర్హతలు: బీఎస్సీ (బాటనీ/బయాలజీ లేదా ఫారెస్ట్రీ) సబ్జెక్టులుగా ఉత్తీర్ణత.
స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-II)-2 పోస్టులు
●అర్హతలు: ఇంటర్‌తోపాటు స్టెనోగ్రఫీ ఇంగ్లిష్/హిందీలో నిమిషానికి 80 పదాల వేగం కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ప్రతి పదానికి 5 కీ డిప్రెషన్ టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.
లోయర్ డివిజన్ క్లర్క్ - 10 పోస్టులు
●అర్హతలు: ఇంటర్, టైపింగ్ ఉండాలి.
టెక్నీషియన్ (పే లెవల్-2)- 3 (ఎలక్ట్రికల్, ప్లంబర్, కార్పెంటర్)
●అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
డ్రైవర్- 2
●అర్హతలు: పదోతరగతితోపాటు వ్యాలిడిటీ ఉన్న మోటార్ కారు డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు డ్రైవింగ్‌లో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
ఫారెస్ట్ గార్డు-2
మల్టీటాస్కింగ్ స్టాఫ్-13
వయస్సు: 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
●చివరితేదీ: ఆగస్టు 9
●వెబ్‌సైట్: http://tfri.icfre.gov.in 👈