SI, కానిస్టేబుల్ సహా ఏడువిభాగాల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల కట్ ఆఫ్ మర్క్స్ విడుదల చేసింది TSLPRB. Selection Cut-Offs CLICK ON THE LINK
●1272 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. సివిల్ 710, ఏఆర్ 275, టీఎస్‌ఎస్సీ 175, ఐటీఎస్సై 29, ఫింగర్ ఫ్రింట్ విభాగంలో 26 పోస్టులు భర్తీ అయ్యాయి. 992 మంది పురుషులు, 280 మంది మహిళలు ఎంపికయ్యారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
గమనిక: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన వారి మాటలు నమ్మకండి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా నియామకాలు చేపడుతుంది.. ALL THE BEST 👍