తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యకు సంబంధించి 'సమగ్ర శిక్ష అభియాన్'లో తాత్కాలిక, ( కాంట్రాక్టు ) పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. SSA
వివిధ విభాగాల్లోని మొత్తం 704 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
1. మేనేజ్‌మెంట్ ఇన్ఫ్‌ర్మేషన్ సిస్టం (MIS) ఎంఆర్పీ విభాగంలో 144 కోఆర్డినేటర్ పోస్టులు.
2. డీఈవో, డీపీవో కార్యాలయాల్లో 138 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు.
3. సిస్టం అనలిస్ట్ 12 పోస్టులు.
4. అసిస్టెంట్ ప్రోగ్రామర్ 27 పోస్టులు
5. ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ - 383
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నవంబరు 20న ఆన్‌లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నవంబరు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
CLICK HERE: SSA APPLICATION 👈
CLICK HERE: SSA APPLICATION 👈
Website: SAMGRA SHIKSHA ABHIYAN 👈
ONLINE APPLICATION STARTS FROM 20TH NOVEMBER 2019.
More Jobs Click on the Link:
● జూనియర్ అసిస్టెంట్ 500 పోస్టులు 👈