SSA Telangana Recruitment 2019 Apply Now

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యకు సంబంధించి TS SSA Recruitment 2019 'సమగ్ర శిక్ష అభియాన్‌'లో తాత్కాలిక, ( కాంట్రాక్టు )  పద్ధతిలో 704 వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.

SSA Telangana Recruitment 2019 Apply Now
1. మేనేజ్‌మెంట్ ఇన్ఫ్‌ర్మేషన్ సిస్టం (MIS) ఎంఆర్పీ విభాగంలో 144 కోఆర్డినేటర్ పోస్టులు.
అర్హత: బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), పీజీడీసీఏ (లేదా) బీఎస్సీ(ఎంపీసీ), పీజీడీసీఏ (లేదా) బీసీఏ, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.

2. డీఈవో, డీపీవో కార్యాలయాల్లో 138 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు.
అర్హతలు:  బీకామ్/ఎంకామ్ (అకౌంటింగ్ ప్యాకేజీ).

3. సిస్టం అనలిస్ట్ 12 పోస్టులు.
అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు డీసీఏ, ఎంఎస్ ఆఫీస్

4. అసిస్టెంట్ ప్రోగ్రామర్ 27 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు:  ఎంసీఏ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉండాలి. ఒరాకిల్ నాలెడ్జ్ ఉండాలి.

5. ఎడ్యుకేష‌న్ రిసోర్స్ ప‌ర్సన్‌ - 383
అర్హతలు: ఇంటర్‌తో పాటు డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉండాలి.


CLICK HERESSA APPLICATION 👈

Website: SAMGRA SHIKSHA ABHIYAN 👈
●దరకాస్తుకు చివరి తేదీ 26 నవంబర్ 2019.
● రాతపరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. డిసెంబర్ మొదటి వారంలో పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు జారీ చేయనున్నారు. డిసెంబరు రెండో వారంలో ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించనున్నారు.
More Jobs Visit: www.tspscinfo.com