Digital Employment Exchange of Telangana Recruitment

DEET Digital Employment Exchange of Telangana (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ) నిరుద్యోగులకు అద్భుత అవకాశం కల్పిస్తోంది.

Digital Employment Exchange of Telangana Recruitment
కంపెనీ-G4S సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రై.లి ఖాళీలు-1000
ఉద్యోగం- సెక్యూరిటీ గార్డ్ ప్రాంతం-తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అర్హత- 10th, INTER, ITI, DIPLOMA.

కంపెనీ-ఇన్నోవ్‌సోర్స్ ప్రై.లి ఖాళీలు- 400
ఉద్యోగం- బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియెట్ ప్రాంతం-హైదరాబాద్ అర్హత- ANY DEGREE.

కంపెనీ-సాఫ్ట్రసెహుబ్ టెక్నాలజీస్ ప్రై.లి ఖాళీలు- 300
ఉద్యోగం-కన్సల్టెంట్, రిటైల్ ప్రాంతం-హైదరాబాద్, తెలంగాణ అర్హత-M.Com, MBA, B.Com

కంపెనీ- అద్వైత రచన ఫుడ్స్ ప్రై.లి ఖాళీలు-75
ఉద్యోగం- ఫుడ్ స్టాల్ పైలట్ ప్రాంతం- హైదరాబాద్ పరిధిలో అర్హత- 10th and INTER

కంపెనీ-డెమోన్ వరల్డ్‌వైడ్ ఖాళీలు-200
ఉద్యోగం- అమోజాన్ పే మర్చంట్ ఆన్‌బోర్డింగ్ ఎగ్జిక్యూటివ్స్ ప్రాంతం-హైదరాబాద్, తెలంగాణ అర్హత- DEGREE.

కంపెనీ-జాబ్ బకెట్ కన్సల్టెంట్స్ ఖాళీలు- 200
ఉద్యోగం- కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ప్రాంతం-హైదరాబాద్ అర్హత- ANY DEGREE.

కంపెనీ- సింపుల్ సొల్యూషన్స్ HRD సర్వీస్ ఖాళీలు- 300
 ఉద్యోగం- క్లెంట్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్స్ ప్రాంతం-హైదరాబాద్ అర్హత- ANY DEGREE.

మరిన్ని వివరాలకు సంప్రదించండి Phone: 8688519317
Email: help@tsdeet.com
డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET APP DOWNLOAD AND APPLY FOR THESE JOBS.
For more jobs plz visit: www.tspscinfo.com

Watch this video